రాముడి ఆశీస్సుల కోసం 'హనుమాన్' అయోధ్య ప్రయాణం..!!

by సూర్య | Mon, Nov 28, 2022, 07:29 PM

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో పాన్ ఇండియా మూవీ "హనుమాన్". రీసెంట్గా రిలీజైన హనుమాన్ టీజర్ కు ప్రేక్షకుల నుండి వస్తున్న విశేష స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అభిమానులు, విమర్శకులు, సినీ ప్రముఖుల నుండి హనుమాన్ టీజర్ కు ప్రశంసలు వస్తున్నాయి.


ఈ నేపథ్యంలో చిత్రబృందం కలిసి అయోధ్యకు ప్రయాణం అవ్వనున్నారట. రామ జన్మస్థలం రామమందిరాన్ని దర్శించుకుని, ఆ శ్రీరాముడి ఆశీస్సులు తీసుకునేందుకు రేపు హనుమాన్ చిత్రబృందం అయోధ్యకు వెళ్లనుందట.


ఈ సినిమాలో తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్, వినోద్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

Latest News
 
‘టిల్లు స్క్వేర్‌’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Mon, Jun 05, 2023, 09:15 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన '777 చార్లీ' Mon, Jun 05, 2023, 08:50 PM
'బిచ్చగాడు 2' 15 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Mon, Jun 05, 2023, 08:48 PM
బాలకృష్ణ 108వ మూవీ అప్డేట్ Mon, Jun 05, 2023, 08:38 PM
OTT విడుదల తేదీని లాక్ చేసిన 'మెన్ టూ' Mon, Jun 05, 2023, 08:21 PM