2022 ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అవార్డు అందుకున్న మెగాస్టార్..!!

by సూర్య | Mon, Nov 28, 2022, 07:13 PM

ఈ నెల 20 నుండి గోవాలో 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. మన టాలీవుడ్ నుండి ఈ ఈవెంట్ లో ప్రదర్శించబడడానికి నాలుగు చిత్రాలు RRR, అఖండ, సినిమా బండి, ఖుదీరాం బోస్ సెలెక్ట్ అయ్యాయి. ఈ ఈవెంట్ లో ప్రెస్టీజియస్ ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అవార్డుకు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నికైన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు ఈ అవార్డును IFFI గోవా వేదికపై మెగాస్టార్ గారు అందుకోవడం జరిగింది. దీంతో మరోసారి అభిమానులు చిరంజీవిగారికే హార్టీ కంగ్రాట్యులేషన్స్ తెలుపుతున్నారు.

Latest News
 
తమన్నా ఫోటోస్ ట్రెండింగ్ ! Sun, Mar 26, 2023, 11:54 AM
ట్రెండీ వేర్‌లో క‌వ్విస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ Sun, Mar 26, 2023, 11:24 AM
ఎన్టీఆర్‌ తన భార్యని పిలిచే ముద్దు పేరేంటో తెలుసా? Sun, Mar 26, 2023, 11:20 AM
సినీ పరిశ్రమలో విషాదం Sun, Mar 26, 2023, 09:23 AM
‘రంగమార్తాండ’ ఓటీటీలోకి ఎప్పుడంటే.? Sun, Mar 26, 2023, 09:22 AM