'ప్రిన్స్' డే వైస్ క్లోసింగ్ కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 28, 2022, 06:25 PM

అనుదీప్ దర్శకత్వంలో తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన 'ప్రిన్స్' మూవీ అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయింది. కామెడీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన ఉక్రెయిన్ బ్యూటీ మెరీనా ర్యాబోషప్కా జోడిగా కనిపించనుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.01 కోట్లు వాసులు చేసింది.

సత్యరాజ్, ప్రేమి, సూరి, ఆనందరాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబుతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తమిళ-తెలుగు మూవీకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.


'ప్రిన్స్' డే వైస్ కలెక్షన్స్ :::::
1వ రోజు - 90 L
2వ రోజు - 46 L
3వ రోజు - 41 L
4వ రోజు - 60 L
5వ రోజు - 27 L
6వ రోజు - 14 L
7వ రోజు - 8 L
మిగిలిన రోజులు : 15 L
టోటల్ కల్లెక్షన్స్ – 3.01 కోట్లు (5.70 కోట్ల గ్రాస్)

Latest News
 
హనుమాన్ ఈవెంట్‌లో ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యలు Wed, Apr 24, 2024, 05:07 PM
త్వరలో విడుదల కానున్న 'బేబీ జాన్' టీజర్ Wed, Apr 24, 2024, 05:06 PM
ఈ వారం విడుదల కానున్న OTT సినిమాలు మరియు సిరీస్ Wed, Apr 24, 2024, 05:04 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ ప్రారంభం అప్పుడేనా? Wed, Apr 24, 2024, 04:38 PM
కొత్త చిత్రాన్ని ప్రకటించిన రాఘవ లారెన్స్ Wed, Apr 24, 2024, 04:36 PM