'హనుమాన్' టీజర్ పై ఫేమస్ పొలిటీషియన్ ప్రశంసలు

by సూర్య | Mon, Nov 28, 2022, 05:43 PM

రీసెంట్గా రిలీజైన పాన్ ఇండియా మూవీ 'హనుమాన్' టీజర్ కు అన్ని భాషల ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వస్తుంది. టీజర్ కట్, కంటెంట్, నటీనటుల అద్భుతమైన ప్రదర్శన కారణంగా హనుమాన్ టీజర్ ఇప్పటికీ యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో దూసుకుపోతుంది. అంతేకాక హనుమాన్ టీజర్ చాలా బాగుందని, సినిమా కోసం ఎదురుచూస్తున్నామని ఇప్పటికే చాలామంది సినీ తారలు, ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపించారు. తాజాగా ప్రముఖ పొలిటీషియన్, సికింద్రాబాద్ ఎంపీ, నార్త్ ఈస్ట్రన్ రీజియన్ టూరిజం అండ్ కల్చర్ డెవలప్మెంట్ మినిస్టర్ శ్రీ కిషన్ రెడ్డి గారు కూడా హనుమాన్ టీజర్ పై ప్రశంసల వర్షం కురిపించినట్టు తెలుస్తుంది. ఈ మేరకు చిత్రబృందం తరపున హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. కిషన్ రెడ్డి గారిని కలిశారు.

Latest News
 
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM