'ఊర్వశివో రాక్షశివో' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 28, 2022, 05:03 PM

రాకేశ్ శశి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన 'ఊర్వశివో రాక్షశివో' చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల సినీప్రేముకుల నుండి విమర్శకుల నుండి పాజిటివ్ టాక్ ని అందుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 3.31 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ చిత్రంలో అల్లు శిరీష్ కి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది. వెన్నెల కిషోర్, సునీల్, ఆమని, కేదార్ శంకర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని మరియు విజయ్ ఎం. అచ్చు రాజమణి నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందించారు.


'ఊర్వశివో రాక్షశివో' కలెక్షన్స్ ::::
నైజాం : 98 L
సీడెడ్ : 38 L
UA : 49 L
ఈస్ట్ : 24 L
వెస్ట్ : 16 L
గుంటూరు : 25 L
కృష్ణ : 27 L
నెల్లూరు : 14 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 2.92 కోట్లు
KA+ROI+OS - 39 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 3.31 కోట్లు

Latest News
 
మెగా ఫ్యామిలీలో మొదలైన పెళ్లి సందడి...వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం Fri, Jun 09, 2023, 09:02 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'మెన్ టూ' Fri, Jun 09, 2023, 08:57 PM
'విరూపాక్ష' 43 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Jun 09, 2023, 08:52 PM
'OG' కొత్త షెడ్యూల్‌లో జాయిన్ అయ్యిన పవర్‌స్టార్ Fri, Jun 09, 2023, 07:00 PM
'భగవంత్ కేసరి' టీజర్ రన్‌టైమ్ రివీల్ Fri, Jun 09, 2023, 06:45 PM