'కాంతారా' 56 రోజుల వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 28, 2022, 04:48 PM

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ యాక్షన్ డ్రామా 'కాంతారా' పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా రోజురోజుకు అనూహ్యంగా వసూళ్లు సాధిస్తోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా రిషబ్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 350 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది.


తాజా అప్‌డేట్ ప్రకారం, కాంతారా 56 రోజుల విజయవంతమైన రన్ తర్వాత వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద 392.52 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ యాక్షన్-థ్రిల్లర్ సినిమాలో ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్ మరియు నవీన్ డి పాడిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.


'కాంతారా' వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ::::
కర్ణాటక - 180.40 కోట్లు
తెలుగు రాష్ట్రాలు- 54.08 కోట్లు
తమిళనాడు -  10.02 కోట్లు
కేరళ - 17.05 కోట్లు
హిందీ+ROI - 100.85 కోట్లు
ఓవర్సీస్ - 30.00 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 392.52 కోట్లు (195.50 కోట్ల షేర్)

Latest News
 
మహేశ్ బాబు, త్రివిక్రమ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Mar 26, 2023, 09:14 PM
ఐపీఎల్ కామెంటేటర్‌గా బాలకృష్ణ Sun, Mar 26, 2023, 08:54 PM
పవన్ సినిమాలో విలన్ గా నటించమని ఆ దర్శకుడు అడిగాడు : మంత్రి మల్లారెడ్డి Sun, Mar 26, 2023, 08:45 PM
తమన్నా ఫోటోస్ ట్రెండింగ్ ! Sun, Mar 26, 2023, 11:54 AM
ట్రెండీ వేర్‌లో క‌వ్విస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ Sun, Mar 26, 2023, 11:24 AM