'మసూద' 8 రోజుల డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 28, 2022, 04:43 PM

సాయి కిరణ్ దర్శకత్వంలో సంగీత, తిరువీర్ నటించిన 'మసూద' సినిమా విడుదలై సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. మసూదా సినిమా విడుదలైన రోజు నుండి అద్భుతమైన స్టార్ట్ ని మొదలుపెట్టింది. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, ఈ హారర్ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 5.35 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ హర్రర్ డ్రామాలో శుభలేక సుధాకర్, అఖిలా రామ్, కావ్య కళ్యాణ్‌రామ్, బాంధవి శ్రీధర్ మరియు ఇతరులు కీలక పాత్రలో నటించారు. రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు.


'మసూద' బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ ::::
1వ రోజు – 75 L
2వ రోజు – 92 L
3వ రోజు – 1.48 కోట్లు
4వ రోజు – 60 L
5వ రోజు – 51 L
6వ రోజు – 42 L
7వ రోజు – 32 L
8వ రోజు – 35 L
టోటల్ కలెక్షన్స్ – 5.35 కోట్ల గ్రాస్ (2.83 కోట్ల షేర్)

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ధృవ నచ్చతిరమ్' Fri, Sep 22, 2023, 08:52 PM
నయనతార 'ఇరైవన్' చిత్రానికి జీరో కట్‌లతో A సర్టిఫికేట్ Fri, Sep 22, 2023, 08:49 PM
ఎట్టకేలకు OTT విడుదల తేదీని లాక్ చేసిన 'ఏజెంట్' Fri, Sep 22, 2023, 07:24 PM
'లియో' రన్‌టైమ్ లాక్? Fri, Sep 22, 2023, 07:21 PM
తమిళ వెర్షన్ OTT విడుదల తేదీని లాక్ చేసిన 'డర్టీ హరి' Fri, Sep 22, 2023, 07:19 PM