ఆలీ కూతురి వివాహంలో మెగాస్టార్ దంపతులు..!!

by సూర్య | Mon, Nov 28, 2022, 04:03 PM

టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ కూతురు ఫాతిమా వివాహం నిన్న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ వివాహ వేడుకలో టాలీవుడ్ కి చెందిన స్టార్ సెలెబ్రిటీస్ సందడి చేసారు. ఈ మధ్యనే ఆలీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారు పదవితో సత్కరించింది. దీంతో ఆలీ కూతురి వివాహానికి సినీ తారలతో పాటుగా రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున వారి సతీమణులతో సహా వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇంకా ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరో గోపీచంద్, సినీనటి, రాజకీయనాయకురాలు రోజా తదితరులు ఈ వివాహ వేడుకలో సందడి చేసారు.

Latest News
 
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM