ఈరోజే హిట్ 2 గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ..!!

by సూర్య | Mon, Nov 28, 2022, 11:51 AM

నాచురల్ స్టార్ నాని నిర్మాణసారధ్యంలో రూపొందుతున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ "హిట్ 2". శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, అడివిశేష్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తనికెళ్ళ భరణి, రావు రమేష్, శ్రీనాధ్ మాగంటి, శ్రీకాంత్ అయ్యంగార్, కోమలి ప్రసాద్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.వచ్చే నెల 2వ తేదీన అంటే ఈ శుక్రవారం థియేటర్లలో గ్రాండ్ రిలీజ్  కాబోతున్న హిట్ మూవీ ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవడానికి సిద్ధమైంది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్లోని JRC కన్వెన్షన్ లో హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి గారు విచ్చేస్తున్నారు. నిర్మాత నాని కూడా రాబోతున్నారు.

Latest News
 
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM