ఈరోజే హిట్ 2 గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ..!!

by సూర్య | Mon, Nov 28, 2022, 11:51 AM

నాచురల్ స్టార్ నాని నిర్మాణసారధ్యంలో రూపొందుతున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ "హిట్ 2". శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, అడివిశేష్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తనికెళ్ళ భరణి, రావు రమేష్, శ్రీనాధ్ మాగంటి, శ్రీకాంత్ అయ్యంగార్, కోమలి ప్రసాద్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.



వచ్చే నెల 2వ తేదీన అంటే ఈ శుక్రవారం థియేటర్లలో గ్రాండ్ రిలీజ్  కాబోతున్న హిట్ మూవీ ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవడానికి సిద్ధమైంది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్లోని JRC కన్వెన్షన్ లో హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి గారు విచ్చేస్తున్నారు. నిర్మాత నాని కూడా రాబోతున్నారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM