పెళ్లి పీటలు ఎక్కనున్న హీరోయిన్?

by సూర్య | Mon, Nov 28, 2022, 11:46 AM

మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. ఆమె త్వరలో నటనకు స్వస్తి చెప్పనున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆమెకు తల్లిదండ్రులు వరుడిని చూశారని, పెళ్లికి కీర్తి సురేష్ కూడా ఓకే చెప్పిందని ప్రచారం సాగుతోంది. పెళ్లైన తర్వాత ఆమె నిర్మాతగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే వీటిపై కీర్తి సురేష్, ఆమె కుటుంబం ఇంకా స్పందించలేదు. అయితే సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి.

Latest News
 
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM
'వారసుడు' 17 రోజుల AP/TS కలెక్షన్స్ Thu, Feb 02, 2023, 06:54 PM