అఫీషియల్ : బుచ్చిబాబుతో రాంచరణ్ నెక్స్ట్ మూవీ ..!!

by సూర్య | Mon, Nov 28, 2022, 11:23 AM

మెగా అభిమానులతో పాటుగా ఆడియన్స్ లో కూడా RC 16 పై నెలకొన్న సందిగ్ధత లేటెస్ట్ గా విడుదలైన పోస్టర్ తో క్లియర్ అయిపోయింది. ముందుగా జరిగిన ప్రచారం మేరకే RC 16 మూవీ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన తో ఉంటుందని మెగాపవర్ స్టార్ రాంచరణ్ కొంతసేపటి క్రితమే అఫీషియల్ పోస్టర్ ను విడుదల చేసారు.


ఈ సినిమాతో ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ టాలీవుడ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుంది. వ్రిద్ది సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా రూపొందుతున్న ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నాయి. వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  పోతే, ఈ చిత్రం పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా భారీ రేంజులో తెరకెక్కుతుంది.


మరి ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

Latest News
 
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM
'వారసుడు' 17 రోజుల AP/TS కలెక్షన్స్ Thu, Feb 02, 2023, 06:54 PM
'రుద్రంగి' ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్‌డేట్ Thu, Feb 02, 2023, 06:53 PM