హార్ట్ వార్మింగ్ 'పంచతంత్రం' ట్రైలర్ కు 1M వ్యూస్

by సూర్య | Mon, Nov 28, 2022, 11:14 AM

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు, కలర్స్ స్వాతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పంచతంత్రం ట్రైలర్ రీసెంట్గానే రిలీజ్ అయ్యింది. ఐదు కథల అంథాలజీ చిత్రంగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ సున్నితమైన భావోద్వేగాల కూడికతో చూసే ప్రేక్షకులకు ఒక రిఫ్రెష్ ఫీలింగ్ ను తీసుకొచ్చింది. దీంతో ఈ ట్రైలర్ 1 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ట్రెండింలో దూసుకుపోతుంది.


హర్ష పులిపాక డైరెక్షన్లో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సముద్రఖని, దివ్యవాణి, నరేష్ అగస్త్య, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ, శ్రీ విద్య మహర్షి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 9న థియేటర్లలో విడుదల కాబోతుంది.


 

Latest News
 
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM