"హిట్ 2" ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇద్దరు చీఫ్ గెస్ట్ లు..!!

by సూర్య | Sun, Nov 27, 2022, 05:31 PM

నాచురల్ స్టార్ నాని నిర్మిస్తున్న సరికొత్త చిత్రం "హిట్ 2". ఇందులో యంగ్ హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. శైలేష్ కొలను డైరెక్టర్ గా వ్యవహరించారు. ఎం ఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. రావురమేష్, తనికెళ్ళ భరణి, శ్రీనాధ్ మాగంటి, కోమలిప్రసాద్ కీలకపాత్రల్లో నటించారు.


డిసెంబర్ 2న థియేటర్లలో విడుదల కాబోతున్న హిట్ 2 సినిమా లేటెస్ట్ గా రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవడానికి రెడీ అయ్యింది. ఈ మేరకు రేపు సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్లోని JRC కన్వెన్షన్ లో హిట్ 2 గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. విశేషమేంటంటే, ఈ ఈవెంట్ కు ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా శ్రీ SS రాజమౌళి గారు, చిత్ర నిర్మాత, టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని గారు.. ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నారు.


 

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM