అభిమానులకు సమంత గుడ్ న్యూస్..!!

by సూర్య | Sun, Nov 27, 2022, 03:11 PM

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత రీసెంట్గానే యశోద గా ప్రేక్షకులను పలకరించి, పాన్ ఇండియా సూపర్ హిట్ అందుకుంది. మాయోసైటిస్ తో బాధపడుతున్న సమంత ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటుంది.


మాయోసైటిస్ కారణంగా యశోద మూవీ ప్రమోషన్స్ లో కూడా పాల్గొనని సమంత తాజాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం సమంత ఆరోగ్యం కుదుట పడిందని, అతి త్వరలోనే పూర్తిగా కోలుకుంటుందని, డిసెంబర్ రెండవ వారం నుండి ఖుషి మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. తమ అభిమాన నటి త్వరలోనే సెట్స్ లోకి అడుగు పెట్టబోతుందంటే సామ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Latest News
 
ప్రముఖ యూట్యూబర్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:28 AM
విడుదల తేదీని ఖరారు చేసిన 'సుందరకాండ' Wed, Apr 17, 2024, 08:37 PM
3M దిశగా దూసుకుపోతున్న 'టిల్లూ స్క్వేర్' Wed, Apr 17, 2024, 08:36 PM
'సికందర్‌' ఆన్ బోర్డులో ప్రీతమ్? Wed, Apr 17, 2024, 08:34 PM
బజ్ : 14 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్న మమ్ముట్టి, పృథ్వీరాజ్ Wed, Apr 17, 2024, 08:32 PM