'గుర్తుందా శీతాకాలం' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

by సూర్య | Sun, Nov 27, 2022, 10:48 AM

సత్యదేవ్ హీరోగా నటించిన సినిమా 'గుర్తుందా శీతాకాలం'. ఈ సినిమాకి నాగశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయినిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ మరోసారి ప్రకటించారు చిత్రబృందం. ఈ సినిమా డిసెంబర్ 9 థియేటర్లలో రిలీజ్ కానుంది. 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM