విశ్వక్ 'దాస్ కా ధమ్కీ' సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

by సూర్య | Thu, Nov 24, 2022, 09:00 PM

విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా 'దాస్ కా ధమ్కీ'. ఈ సినిమాకి విశ్వక్ సేన్ నే దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో రావు రమేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం ఈ సినిమాకి అందించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు చిత్రబృందం. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.


 


 

Latest News
 
పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మెగాస్టార్.. ట్వీట్ వైరల్ !! Fri, Dec 02, 2022, 11:01 PM
USA లో అదరగొట్టేస్తున్న "హిట్ 2"..!! Fri, Dec 02, 2022, 10:32 PM
సమంత "యశోద" డిజిటల్ ఎంట్రీ పై లేటెస్ట్ బజ్ Fri, Dec 02, 2022, 10:26 PM
రేపు రాబోతున్న "గుర్తుందా శీతాకాలం" రిలీజ్ ట్రైలర్ ..!! Fri, Dec 02, 2022, 10:20 PM
'యశోద' 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Dec 02, 2022, 09:02 PM