![]() |
![]() |
by సూర్య | Thu, Nov 24, 2022, 08:50 PM
'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో హీరోయినిగా నటించిన మంజిమా మోహన్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. తమిళ హీరో గౌతమ్ కార్తీక్‌తో నవంబర్ 28న చెన్నై సమీపంలోని స్టార్ హోటల్‌లో జరగనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనని వాళ్ళు తెలిపారు.పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. కార్తీక్, మంజిమ కలిసి 'దేవరాట్టం' అనే సినిమాలో నటించారు.
Latest News