NTR 30 : లొకేషన్స్ వేటలో కొరటాల అండ్ టీం..!!

by సూర్య | Thu, Nov 24, 2022, 07:40 PM

జనతా గ్యారేజ్ వంటి బిగ్ కమర్షియల్ సక్సెస్ అందించిన డైరెక్టర్ కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ మరొక సినిమాను చెయ్యబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.


తాజా సమాచారం ప్రకారం, NTR 30 మూవీ టీం లొకేషన్స్ ను వేటాడే పనిలో బిజీగా ఉందట. వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఈ సినిమా నీటినేపధ్యంలో సాగే యాక్షన్ కమర్షియల్ చిత్రం కావడంతో, అందుకు తగ్గ లొకేషన్స్ ను ఎంచుకునే ప్రయత్నం చేస్తుందట చిత్రబృందం.


కోలీవుడ్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM