"నేను లోకల్" రైటర్ తో నాగార్జున కొత్త సినిమా..??

by సూర్య | Thu, Nov 24, 2022, 07:39 PM

కింగ్ నాగార్జున నుండి "ఘోస్ట్" విడుదలై బాక్సాఫీస్ వద్ద పేలవ ప్రదర్శన కనబరిచింది. భారీ అంచనాల నడుమ, సూపర్ పాజిటివ్ టాక్ తో విడుదలైన ఈ సినిమా మంచి మౌత్ టాక్ నైతే సొంతం చేసుకుంది కానీ, మంచి కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో నాగార్జున అప్ కమింగ్ ప్రాజెక్ట్ పై అంతటా ఆసక్తి నెలకొంది.


తాజా సమాచారం ప్రకారం, నాగార్జున మలయాళ సూపర్ హిట్ మూవీ 'పోరింజు మరియం జోస్' రీమేక్ లో నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు కొత్తదర్శకుడు ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నారు.


సినిమా చూపిస్తా మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమకోసమే, ధమాకా, దాస్ కా ధమ్కీ చిత్రాలకు ప్రసన్న కుమార్ రైటర్ గా పనిచేసారు.

Latest News
 
పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మెగాస్టార్.. ట్వీట్ వైరల్ !! Fri, Dec 02, 2022, 11:01 PM
USA లో అదరగొట్టేస్తున్న "హిట్ 2"..!! Fri, Dec 02, 2022, 10:32 PM
సమంత "యశోద" డిజిటల్ ఎంట్రీ పై లేటెస్ట్ బజ్ Fri, Dec 02, 2022, 10:26 PM
రేపు రాబోతున్న "గుర్తుందా శీతాకాలం" రిలీజ్ ట్రైలర్ ..!! Fri, Dec 02, 2022, 10:20 PM
'యశోద' 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Dec 02, 2022, 09:02 PM