700కే లైక్స్ తో 'హనుమాన్' టీజర్ సెన్సేషన్ ..!!

by సూర్య | Thu, Nov 24, 2022, 07:30 PM

'అద్భుతం' తదుపరి యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న కొత్తచిత్రం "హనుమాన్". ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో భారతదేశపు తొలి సూపర్ హీరో చిత్రంగా రూపొందిన ఈ సినిమా టీజర్ రీసెంట్గా విడుదల అయ్యింది.


మైండ్ బ్లోయింగ్ విజువల్స్, పాత్రధారుల వేషధారణ, హనుమంతుడి రామ నామ స్మరణతో కూడిన ఈ టీజర్ కు పాన్ ఇండియా ప్రేక్షకులు ఫుల్ ఫిదా అవుతున్నారు. దీంతో ఈ టీజర్ యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో దూసుకుపోతుంది. ఇప్పటివరకు యూట్యూబులో ఈ టీజర్ 11 మిలియన్ వ్యూస్ ను, 359 లైక్స్ ను రాబట్టింది. హిందీలో 12 మిలియన్ వ్యూస్ ను, 352కే లైక్స్ ను రాబట్టుకుంది. మొత్తంగా 700కే లైక్స్ తో యూట్యూబులో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.


అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తుంది. వినోద్ రాయ్ విలన్గా నటిస్తున్నారు.

Latest News
 
పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మెగాస్టార్.. ట్వీట్ వైరల్ !! Fri, Dec 02, 2022, 11:01 PM
USA లో అదరగొట్టేస్తున్న "హిట్ 2"..!! Fri, Dec 02, 2022, 10:32 PM
సమంత "యశోద" డిజిటల్ ఎంట్రీ పై లేటెస్ట్ బజ్ Fri, Dec 02, 2022, 10:26 PM
రేపు రాబోతున్న "గుర్తుందా శీతాకాలం" రిలీజ్ ట్రైలర్ ..!! Fri, Dec 02, 2022, 10:20 PM
'యశోద' 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Dec 02, 2022, 09:02 PM