లేటెస్ట్ ... కూతురి పేరు ఎనౌన్స్ చేసిన ఆలియాభట్ ..!!

by సూర్య | Thu, Nov 24, 2022, 07:18 PM

బాలీవుడ్ టాప్ హీరోయిన్, యంగ్ ప్రొడ్యూసర్ ఆలియాభట్ ఇటీవలే ఒక పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే కదా. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ను ఏప్రిల్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆలియా ఈనెల 6వ తేదీన పండంటి పాపాయికి జన్మనిచ్చింది.


లేటెస్ట్ గా తన ముద్దుల పాపాయి పేరును ఎనౌన్స్ చేస్తూ ఆలియా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా ఈ పేరుకు వివిధ భాషల్లో ఉన్న అర్ధాలను కూడా వివరించింది. ఇంతకూ ఆలియా - రణ్ బీర్ ల పాపాయి పేరేంటంటే... "రాహా". ఈ పేరుకు అర్ధం - సంతోషం, ఫ్రీడమ్, మంచి మార్గం. స్వాహిలి భాషలో జాయ్, సంస్కృతంలో ఫ్యామిలీ, బంగ్లా లో విశ్రాంతి, కంఫర్ట్, విముక్తి, అరబిక్ లో శాంతి. 

Latest News
 
‘ఒలే ఒలే పాపాయి’ సాంగ్ ప్రోమో రిలీజ్ Sat, Dec 02, 2023, 03:53 PM
బెడ్ పై జాన్వీ కపూర్ హొయలు Sat, Dec 02, 2023, 03:52 PM
క్యాజువల్ లుక్‏లో భూమిక చావ్లా ! Sat, Dec 02, 2023, 03:49 PM
మన్సూర్ పై చర్యలు తీసుకోవద్దు: నటి త్రిష Sat, Dec 02, 2023, 02:55 PM
ఆ సెన్సేషనల్ బ్యూటీ పేరు తృప్తి దిమ్రి Sat, Dec 02, 2023, 02:26 PM