'మసూద' 5 రోజుల వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Thu, Nov 24, 2022, 06:48 PM

సాయి కిరణ్ దర్శకత్వంలో సంగీత, తిరువీర్ నటించిన 'మసూద' సినిమా విడుదలై సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. మసూదా సినిమా విడుదలైన రోజు నుండి అద్భుతమైన స్టార్ట్ ని మొదలుపెట్టింది. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, ఈ హారర్ చిత్రం వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 4.56 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ హర్రర్ డ్రామాలో శుభలేక సుధాకర్, అఖిలా రామ్, కావ్య కళ్యాణ్‌రామ్, బాంధవి శ్రీధర్ మరియు ఇతరులు కీలక పాత్రలో నటించారు. రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు.


'మసూద' బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :::::
నైజాం - 2.08 కోట్ల
సీడెడ్ - 44 L
ఆంధ్రాప్రదేశ్ - 1.74 కోట్ల
టోటల్ కలెక్షన్స్ – 4.26 కోట్ల గ్రాస్ (2.26 కోట్ల షేర్)
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 4.56 కోట్ల గ్రాస్ (2.41 కోట్ల షేర్)

Latest News
 
'కన్నప్ప' నుండి అక్షయ్ కుమార్ కొత్త పోస్టర్ రిలీజ్ Mon, May 19, 2025, 08:45 AM
'దేవిక అండ్ డానీ' ఆన్ బోర్డులో ప్రముఖ హాస్య నటుడు Mon, May 19, 2025, 08:37 AM
''ఆంధ్ర కింగ్ తాలూకా'' టైటిల్ గ్లింప్సెకి సాలిడ్ రెస్పాన్స్ Mon, May 19, 2025, 08:17 AM
30M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'థగ్ లైఫ్' ట్రైలర్ Mon, May 19, 2025, 08:13 AM
'షష్ఠి పూర్తి' టైటిల్ సాంగ్ అవుట్ Mon, May 19, 2025, 08:09 AM