'ప్రిన్స్' డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Thu, Nov 24, 2022, 05:50 PM

అనుదీప్ దర్శకత్వంలో తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన 'ప్రిన్స్' మూవీ అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయింది. కామెడీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన ఉక్రెయిన్ బ్యూటీ మెరీనా ర్యాబోషప్కా జోడిగా కనిపించనుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.19 కోట్లు వాసులు చేసింది.

సత్యరాజ్, ప్రేమి, సూరి, ఆనందరాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబుతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తమిళ-తెలుగు మూవీకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.


'ప్రిన్స్' డే వైస్ కలెక్షన్స్ :::::
1వ రోజు - 90 L
2వ రోజు - 46 L
3వ రోజు - 41 L
4వ రోజు - 60 L
5వ రోజు - 27 L
6వ రోజు - 14 L
7వ రోజు - 8 L
8వ రోజు - 5 L
9వ రోజు - 3 L
మిగిలిన రోజులు : 22 L
టోటల్ కల్లెక్షన్స్ – 3.19 కోట్లు (5.93 కోట్ల గ్రాస్)

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM