మీట్ క్యూట్ : సోల్ ఫుల్ ఫస్ట్ లిరికల్ సాంగ్ 'నింగే ఏలే తారే'

by సూర్య | Thu, Nov 24, 2022, 05:49 PM

సోనీ లివ్ ఓటిటిలో రేపటి నుండి ప్రీమియర్ కాబోతున్న మీట్ క్యూట్ మూవీ నుండి కొంతసేపటి క్రితమే  'నింగే ఏలే తారే' ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది. సూథింగ్ మెలోడీ ట్యూన్ తో సోల్ ఫుల్ సాంగ్ గా ఉన్న ఈ పాట స్టార్ స్ట్రక్ ఎపిసోడ్ లోనిది. ఇందులో శివ కందుకూరి, ఆదా శర్మ జంటగా నటించారు. ఈ పాటను విజయ్ బుగ్లాని స్వరపరచగా, సింగర్ అనురాగ్ కులకర్ణి పాడారు.


నాచురల్ స్టార్ నాని సమర్పణలో రాబోతున్న ఈ వెబ్ ఫిలిం కు నాని సిస్టర్ దీప్తి ఘంటా డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సత్యరాజ్, రోహిణి, వర్ష బొల్లమ్మ, అదా శర్మ, రుహని శర్మ, ఆకాంక్ష సింగ్, సునయన తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఐదు మోడరన్ అర్బన్ లవ్ స్టోరీల అంథాలజీ చిత్రంగా తెరకెక్కింది.

Latest News
 
'గుర్తుందా శీతాకాలం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ..!! Mon, Dec 05, 2022, 10:25 AM
USA లో కొనసాగుతున్న హిట్ 2 కలెక్షన్ల వేట..!! Mon, Dec 05, 2022, 10:16 AM
వివాహజీవితంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ హన్సిక..!! Mon, Dec 05, 2022, 10:05 AM
లేటెస్ట్.. వాయిదా పడిన 'ధమ్కీ' ఫస్ట్ సింగిల్ విడుదల  Mon, Dec 05, 2022, 09:52 AM
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై చరణ్ వైరల్ ట్వీట్ ..!! Mon, Dec 05, 2022, 09:18 AM