'ఓరి దేవుడా' వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్

by సూర్య | Thu, Nov 24, 2022, 05:41 PM

అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో మాస్ కా దాస్, విశ్వక్ సేన్ నటించిన "ఓరి దేవుడా" సినిమా అక్టోబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఓరి దేవుడా సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 5.72 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తమిళ రొమాంటిక్ కామెడీ "ఓ మై కడవులే" సినిమాకి అధికారక రీమేక్. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన బాలీవుడ్ బబ్లీ బ్యూటీ మిథిలా పాల్కర్ జోడిగా నటిస్తోంది.


ఈ ఫాంటసీ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆశా భట్, రాహుల్ రామకృష్ణ మరియు ఇతరులు సహాయక పాత్రలు పోషించారు. లియోన్ జేమ్స్ఈ సినిమాకి సౌండ్‌ట్రాక్‌లను అందించారు. పివిపి సినిమా మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించింది.


'ఓరి దేవుడా' కలెక్షన్స్ :::::
నైజాం - 2.06 కోట్లు
సీడెడ్ - 56 L
ఆంధ్రాప్రదేశ్ - 2.19 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ – 4.87 కోట్లు (8.65 కోట్ల గ్రాస్)
KA + ROI - 15 L
OS – 70 L
టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ – 5.72 కోట్లు

Latest News
 
'లియో' మూవీ రెండవ సింగిల్ రిలీజ్ Thu, Sep 28, 2023, 09:29 PM
స్టార్ హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు Thu, Sep 28, 2023, 09:15 PM
హీరో సిద్ధార్థ్‌కు కర్ణాటకలో చేదు అనుభవం Thu, Sep 28, 2023, 09:06 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' Thu, Sep 28, 2023, 08:58 PM
రేపు డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్న 'ఏజెంట్' Thu, Sep 28, 2023, 08:56 PM