"హిట్ 2" గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్..!!

by సూర్య | Thu, Nov 24, 2022, 05:39 PM

ఈ ఏడాది విడుదలైన మేజర్ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు యంగ్ హీరో అడివిశేష్. ఆయన నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "హిట్ 2". శైలేష్ కొలను డైరెక్షన్లో సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. రావురమేష్, కోమలిప్రసాద్, శ్రీనాధ్ మాగంటి, తనికెళ్ళ భరణి, శ్రీకాంత్ అయ్యంగార్ కీలకపాత్రల్లో నటించారు.


డిసెంబర్ 2న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా లేటెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవడానికి రెడీ అయ్యింది. ఈ మేరకు నవంబర్ 28 సోమవారం సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్ JRC కన్వెన్షన్స్ లో హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు.

Latest News
 
యూట్యూబులో 1M లైక్స్ తో "థీ తలపతి" సాంగ్..!! Tue, Dec 06, 2022, 08:46 AM
రూత్ లెస్ కాప్ "అర్జున్ సర్కార్"... నాని ట్విట్టర్ పోస్ట్ వైరల్ ..!! Tue, Dec 06, 2022, 08:32 AM
ప్రముఖ సంస్థ చేతికి అజిత్ "తునివు" తెలుగు హక్కులు..!! Tue, Dec 06, 2022, 08:15 AM
"వారసుడు" కి అన్నయ్యగా... రవితేజ విలన్ ..!! Tue, Dec 06, 2022, 08:05 AM
మహేష్ బాబు - త్రివిక్రమ్ ల సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! Mon, Dec 05, 2022, 11:24 PM