'గాలోడు' 5 రోజుల వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Thu, Nov 24, 2022, 05:07 PM

రాజ శేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పీ జంటగా నటించిన 'గాలోడు' సినిమా నవంబర్ 18న విడుదలైంది. ఈ సినిమా సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. సుడిగాలి సుధీర్ నటించిన ఈ గాలోడు సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 450 థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 5.55 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ చిత్రంలో సప్తగిరి, షకలక శంకర్, పృద్వి, సత్య కృష్ణ మరియు ఇతరులు ముఖ్య పాత్రలు పోషించారు. రాజ శేఖర్ రెడ్డి పులిచర్ల ఈ సినిమాని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్తానికి సంగీతం అందించారు.


'గాలోడు' బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ ::::
నైజాం - 2.04 కోట్లు
సీడెడ్ - 69 L
ఆంధ్రాప్రదేశ్  - 2.72 కోట్లు
టోటల్ AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ - 5.45 కోట్ల గ్రాస్ (2.92 కోట్ల షేర్)
టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ – 5.55 కోట్ల గ్రాస్ (2.97 కోట్ల షేర్)

Latest News
 
అజిత్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో? Fri, Apr 19, 2024, 05:11 PM
'పుష్ప 2' హిందీ హక్కుల కోసం అనిల్ థాడాని ఎంత చెల్లించాడంటే...! Fri, Apr 19, 2024, 05:09 PM
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదలకి తేదీ ఖరారు Fri, Apr 19, 2024, 04:49 PM
OTT పార్టనర్ ని లాక్ చేసిన 'బడే మియాన్ చోటే మియాన్' Fri, Apr 19, 2024, 04:46 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన '777 చార్లీ' హిందీ వెర్షన్ Fri, Apr 19, 2024, 04:22 PM