'మసూద' 5 రోజుల AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Thu, Nov 24, 2022, 05:04 PM

సాయి కిరణ్ దర్శకత్వంలో సంగీత, తిరువీర్ నటించిన 'మసూద' సినిమా విడుదలై సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. మసూదా సినిమా విడుదలైన రోజు నుండి అద్భుతమైన స్టార్ట్ ని మొదలుపెట్టింది. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, ఈ హారర్ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 4.26 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ హర్రర్ డ్రామాలో శుభలేక సుధాకర్, అఖిలా రామ్, కావ్య కళ్యాణ్‌రామ్, బాంధవి శ్రీధర్ మరియు ఇతరులు కీలక పాత్రలో నటించారు. రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు.


'మసూద' బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ ::::
నైజాం - 2.08 కోట్ల
సీడెడ్ - 44 L
ఆంధ్రాప్రదేశ్ - 1.74 కోట్ల
టోటల్ కలెక్షన్స్ – 4.26 కోట్ల గ్రాస్ (2.26 కోట్ల షేర్)

Latest News
 
ఇన్‌స్టాగ్రామ్ సమస్య పై స్పందించిన యువన్ శంకర్ రాజా Fri, Apr 19, 2024, 05:38 PM
'VD12' లో మమిత బైజు Fri, Apr 19, 2024, 05:35 PM
'డియర్' ఆడియో జ్యూక్‌బాక్స్ అవుట్ Fri, Apr 19, 2024, 05:32 PM
'భగవంత్ కేసరి' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ ఖరారు Fri, Apr 19, 2024, 05:26 PM
30M వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ది గోట్' లోని విజిల్ పోడు సాంగ్ Fri, Apr 19, 2024, 05:24 PM