'కాంతార' 53 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Thu, Nov 24, 2022, 04:55 PM

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ యాక్షన్ డ్రామా 'కాంతారా' సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ నిరాబడుతుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా రిషబ్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, కాంతారా సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 28.13 కోట్లు వసూలు చేసింది.


ఈ యాక్షన్-థ్రిల్లర్ సినిమాలో ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్ మరియు నవీన్ డి పాడిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.


'కాంతార' AP/TS కలెక్షన్స్ ::::
నైజాం : 13.07 కోట్లు
సీడెడ్ : 3.26 కోట్లు
UA : 3.768 కోట్లు
ఈస్ట్ : 2.16 కోట్లు
వెస్ట్ : 1.33 కోట్లు
గుంటూరు : 1.78 కోట్లు
కృష్ణ : 1.75 కోట్లు
నెల్లూరు : 1.00 కోట్లు
టోటల్ కలెక్షన్స్ : 28.13 కోట్లు (53.20 కోట్ల గ్రాస్)

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM