'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Thu, Nov 24, 2022, 04:23 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటించిన 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' సినిమా నవంబర్ 4, 2022న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ట్రావెల్ కామెడీగా సాగే ఈ చిత్రంలో సంతోష్ సరసన జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా రొమాన్స్ చేయనుంది.


ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 0.79 కోట్లు వసూళ్లు చేసింది. బ్రహ్మాజీ, మైమ్ గోపి, సుదర్శన్, సప్తగిరి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.


'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' కలెక్షన్స్ ::::
నైజాం - 32 L
సీడెడ్ - 13 L
ఆంధ్రాప్రదేశ్ - 24 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ – 0.68 కోట్లు (1.22 కోట్ల గ్రాస్)
KA+ROI+OS- 12 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 0.79 కోట్లు (1.49 కోట్ల గ్రాస్)

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM