'ఓరి దేవుడా' AP/TS టోటల్ కలెక్షన్స్

by సూర్య | Thu, Nov 24, 2022, 03:22 PM

అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో మాస్ కా దాస్, విశ్వక్ సేన్ నటించిన "ఓరి దేవుడా" సినిమా అక్టోబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఓరి దేవుడా సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 4.87 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తమిళ రొమాంటిక్ కామెడీ "ఓ మై కడవులే" సినిమాకి అధికారక రీమేక్. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన బాలీవుడ్ బబ్లీ బ్యూటీ మిథిలా పాల్కర్ జోడిగా నటిస్తోంది.


ఈ ఫాంటసీ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆశా భట్, రాహుల్ రామకృష్ణ మరియు ఇతరులు సహాయక పాత్రలు పోషించారు. లియోన్ జేమ్స్ ఈ సినిమాకి సౌండ్‌ట్రాక్‌లను అందించారు. పివిపి సినిమా మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించింది.


'ఓరి దేవుడా' కలెక్షన్స్ :::::
నైజాం - 2.06 కోట్లు
సీడెడ్ - 56 L
ఆంధ్రాప్రదేశ్ - 2.19 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ – 4.87 కోట్లు (8.65 కోట్ల గ్రాస్)

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM