పూనమ్‌ బజ్వా గ్లామర్‌ విందు

by సూర్య | Thu, Nov 24, 2022, 02:49 PM

హాట్‌ బ్యూటీ పూనమ్‌ బజ్వా సోషల్‌ మీడియాలోనే బతికేస్తుంది. ఇంటర్నెట్‌ని భీబత్సంగా వాడేస్తుంది. ఎప్పటికప్పుడు సరికొత్త గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరిచేస్తుందీ గ్లామర్‌ హీరోయిన్‌. పూనమ్‌ బజ్వా ఇప్పుడు మరోసారి తన నాభి అందాల విందు వడ్డించింది. మరీ చిన్నదైన మినీ టాప్‌లో ఎద అందాలను బంధించి హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. 70ఎంఎం ని మించిన విశాలమైన నడుము అందాలను చూపిస్తూ రచ్చ లేపుతుంది. లేటెస్ట్ గా ఆమె పంచుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొడుతున్నాయి. 


 


 





Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM