వైరల్ .. రాంచరణ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ

by సూర్య | Thu, Nov 24, 2022, 01:03 PM

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో RC 15 షూటింగ్ లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. శంకర్ డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించనున్నారు చెర్రీ.


లేటెస్ట్ గా చరణ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో హెయిర్ స్టైలిస్ట్ ఆలిం హకీమ్ తో దిగిన పిక్ ను షేర్ చేసి RC 15హ్యాష్ ట్యాగ్ ను యూజ్ చేసారు. ఆలిం హకీమ్ చేసిన మ్యాజికల్ వర్క్ తో RC 15 సినిమా త్వరలోనే మీ ముందుకు రాబోతుంది అని కామెంట్ చేసారు.


కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో SJ సూర్య విలన్గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
స్మాల్ స్క్రీన్ పై "లైగర్" పవర్ పంచ్... ఎప్పుడంటే..? Sun, Dec 04, 2022, 11:15 PM
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై ప్రభాస్ రియాక్షనిదే ..!! Sun, Dec 04, 2022, 11:04 PM
18 పేజెస్ : "టైమివ్వు పిల్ల" రిలీజ్ టైం ఫిక్స్..!! Sun, Dec 04, 2022, 10:45 PM
హిట్ 2 చూసిన బాలకృష్ణ ... ఏమన్నారంటే..? Sun, Dec 04, 2022, 09:54 PM
రుద్రంగి : పవర్ఫుల్ "మల్లేష్" గా ఆశిష్ గాంధీ ..!! Sun, Dec 04, 2022, 09:52 PM