మాస్ కా దాస్ 'ధమ్కీ' రిలీజ్ డేట్ ఫిక్స్ ..!!

by సూర్య | Thu, Nov 24, 2022, 11:45 AM

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న కొత్త చిత్రం "ధమ్కీ". ఈ సినిమాకు ఆయనే డైరెక్షన్ చేస్తున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. వణ్మయి క్రియేషన్స్, VS సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


తాజాగా ధమ్కీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ మేరకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న ధమ్కీ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషలలో విడుదల కాబోతుంది.


రీసెంట్గా రిలీజైన ట్రైలర్ అన్నిరకాల కమర్షియల్ అండ్ మాస్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ ధమ్కీ ట్రైలర్ యూట్యూబ్ టాప్ ట్రెండింగ్లో కొనసాగుతూ వస్తుంది.

Latest News
 
'గుర్తుందా శీతాకాలం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ..!! Mon, Dec 05, 2022, 10:25 AM
USA లో కొనసాగుతున్న హిట్ 2 కలెక్షన్ల వేట..!! Mon, Dec 05, 2022, 10:16 AM
వివాహజీవితంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ హన్సిక..!! Mon, Dec 05, 2022, 10:05 AM
లేటెస్ట్.. వాయిదా పడిన 'ధమ్కీ' ఫస్ట్ సింగిల్ విడుదల  Mon, Dec 05, 2022, 09:52 AM
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై చరణ్ వైరల్ ట్వీట్ ..!! Mon, Dec 05, 2022, 09:18 AM