లంగా ఓణీలో మైమరపిస్తున్న శ్రీముఖి

by సూర్య | Thu, Nov 24, 2022, 11:10 AM

ఈ మధ్య ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతోంది బుల్లితెర రాములమ్మ శ్రీముఖి.  తెరపై  కాస్త కొత్తగా కనిపిస్తోంది. మొన్నటి మోన్న ఫుల్ శారీలో నిండు చందమామలా మారిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం హాఫ్ శారీ లుక్ లో అదరగొడుతోంది.  మారింది. సోషల్ మీడియాలో తన మార్క్ చూపిస్తోంది. హాట్ గా కనిపించడం అందరూ చేసే పనే.. కాని ఆ హాట్ నెస్ కు కాస్త ట్రెడిషనల్ టచ్ ఇస్తు ఎలా ఉంటుంది. ప్రస్తుతం శ్రీముఖి ఫోట్ షూట్ కూడా అలానే ఉంది. కాస్త కొత్తగాట్రై చేద్దాం అనుకుంది. అందుకే కొత్త కొత్తగా సరికొత్త అందాలను ఆవిష్క్రుతం చేసింది. ఈసారి కాస్ కాస్త కొత్తగా లంగా ఓణీలో దర్శనం ఇచ్చింది  స్టార్ యాంకర్. ఎప్పుడూ హాట్ గా కనిపించే ఈ బ్యూటీ.. ఇప్పుడుఈ హాట్ నెస్ కు కాస్త ట్రెడిషన్ యాడ్ చేసి.. దంచి కొట్టింది.  హాఫ్ శారీలో శ్రీముఖి వయ్యారాలు ఒలుకబోస్తూ... డిఫరెంట్ గా కనిపించింది. పిక్స్ నెట్టింట్ వైరల్ అవుతున్నాయి. 


 


 

Latest News
 
యూట్యూబులో 1M లైక్స్ తో "థీ తలపతి" సాంగ్..!! Tue, Dec 06, 2022, 08:46 AM
రూత్ లెస్ కాప్ "అర్జున్ సర్కార్"... నాని ట్విట్టర్ పోస్ట్ వైరల్ ..!! Tue, Dec 06, 2022, 08:32 AM
ప్రముఖ సంస్థ చేతికి అజిత్ "తునివు" తెలుగు హక్కులు..!! Tue, Dec 06, 2022, 08:15 AM
"వారసుడు" కి అన్నయ్యగా... రవితేజ విలన్ ..!! Tue, Dec 06, 2022, 08:05 AM
మహేష్ బాబు - త్రివిక్రమ్ ల సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! Mon, Dec 05, 2022, 11:24 PM