కమల్ హాసన్ అస్వస్థతకు కారణం అదేనా?

by సూర్య | Thu, Nov 24, 2022, 11:00 AM

విలక్షణ నటుడు కమల్ హాసన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతోపాటు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది రావటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోని పోరూరు రామచంద్ర ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు కమల్. అయితే కమల్ కు పోస్ట్ కోవిడ్ లక్షణాలు అయి ఉంటుందని, అందుకే శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పలువురు భావిస్తున్నారు. బుధవారం జ్వరంతోనే హైదరాబాద్ వచ్చిన కమల్ కే.విశ్వనాథ్ ను కలిశారు. ఈ క్రమంలో కమల్ హాసన్ అస్వస్థతకు గురి కావడం సినీ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

Latest News
 
ఆహాలో అన్ స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ రికార్డ్ ..!! Tue, Dec 06, 2022, 09:11 AM
యూట్యూబులో 1M లైక్స్ తో "థీ తలపతి" సాంగ్..!! Tue, Dec 06, 2022, 08:46 AM
రూత్ లెస్ కాప్ "అర్జున్ సర్కార్"... నాని ట్విట్టర్ పోస్ట్ వైరల్ ..!! Tue, Dec 06, 2022, 08:32 AM
ప్రముఖ సంస్థ చేతికి అజిత్ "తునివు" తెలుగు హక్కులు..!! Tue, Dec 06, 2022, 08:15 AM
"వారసుడు" కి అన్నయ్యగా... రవితేజ విలన్ ..!! Tue, Dec 06, 2022, 08:05 AM