ఆసుపత్రిలో చేరిన కమల్ హాసన్..!!

by సూర్య | Thu, Nov 24, 2022, 09:50 AM

విశ్వనటుడు కమల్ హాసన్ నిన్న సాయంత్రం చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. స్వల్ప జ్వరం, జలుబు లక్షణాలతో కమల్ హాస్పిటల్ లో చేరినట్టు తెలుస్తుంది. డాక్టర్లు ఆయనకు చికిత్స చేసి ఈ రోజు ఉదయమే డిశ్చార్జ్ చేసారు. కొన్ని రోజులు ఇంట్లోనే ఉండి  విశ్రాంతి తీసుకొమ్మని సజెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.


ప్రస్తుతం శంకర్ RC 15 షూటింగ్ తో బిజీగా ఉండడం వల్ల ఇండియన్ 2 షూటింగ్ కొన్నిరోజులు వాయిదా పడింది. వచ్చే నెల నుండి ఇండియన్ 2 న్యూ షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది. ఆ షెడ్యూల్ లో కమల్ ఇంకా మిగిలిన నటీనటులు పాల్గొంటారు.

Latest News
 
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై చరణ్ వైరల్ ట్వీట్ ..!! Mon, Dec 05, 2022, 09:18 AM
స్మాల్ స్క్రీన్ పై "లైగర్" పవర్ పంచ్... ఎప్పుడంటే..? Sun, Dec 04, 2022, 11:15 PM
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై ప్రభాస్ రియాక్షనిదే ..!! Sun, Dec 04, 2022, 11:04 PM
18 పేజెస్ : "టైమివ్వు పిల్ల" రిలీజ్ టైం ఫిక్స్..!! Sun, Dec 04, 2022, 10:45 PM
హిట్ 2 చూసిన బాలకృష్ణ ... ఏమన్నారంటే..? Sun, Dec 04, 2022, 09:54 PM