HHVM తదుపరి ఇంట్రెస్టింగ్ స్టెప్ తీసుకోనున్న పవన్ కళ్యాణ్ ..!!

by సూర్య | Thu, Nov 24, 2022, 09:33 AM

క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ "హరిహర వీరమల్లు". ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. పవన్ రాజకీయాల కారణంగా విడతల వారీగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి విడుదల కాబోతుంది.


తాజా సమాచారం ప్రకారం, హరిహర వీరమల్లు తదుపరి పవన్ మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పై వర్క్ చెయ్యనున్నట్టు తెలుస్తుంది. ఐతే, అది మరి హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగా లేక సముద్రఖని వినోదయ సిత్తం రీమేకా అదీకాకపోతే ఏదైనా కొత్త ప్రాజెక్టా అన్నది క్లారిటీ రావలసి ఉంది. ఇప్పటి వరకైతే, పవన్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా మారకబోయే ముందే అంటే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందుగానే హరిహరవీరమల్లు తో పాటుగా మరొక ఆసక్తికర సినిమాలో కూడా పవన్ నటించనున్నారన్న మాట.


 

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM