కళా తపస్వి విశ్వనాథ్ ను కలిసిన కమల్ హాసన్

by సూర్య | Wed, Nov 23, 2022, 08:52 PM

కళా తపస్వి కె. విశ్వనాథ్ దిగ్గజ హీరో కమల్ హాసన్‌తో కలిసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కళ్లపై చేయి వేసి ఆప్యాయత చాటుకున్నారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కమల్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. గురువు గారిని వాళ్లింట్లో కలిశానని, ఎన్నో మధుర స్మృతులను గుర్తు చేసుకున్నామని కమల్ తెలిపారు. 


 


 


 


 

Latest News
 
స్మాల్ స్క్రీన్ పై "లైగర్" పవర్ పంచ్... ఎప్పుడంటే..? Sun, Dec 04, 2022, 11:15 PM
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై ప్రభాస్ రియాక్షనిదే ..!! Sun, Dec 04, 2022, 11:04 PM
18 పేజెస్ : "టైమివ్వు పిల్ల" రిలీజ్ టైం ఫిక్స్..!! Sun, Dec 04, 2022, 10:45 PM
హిట్ 2 చూసిన బాలకృష్ణ ... ఏమన్నారంటే..? Sun, Dec 04, 2022, 09:54 PM
రుద్రంగి : పవర్ఫుల్ "మల్లేష్" గా ఆశిష్ గాంధీ ..!! Sun, Dec 04, 2022, 09:52 PM