'పఠాన్' మొదటి సింగిల్‌పై తాజా అప్‌డేట్

by సూర్య | Wed, Nov 23, 2022, 08:51 PM

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ 'పఠాన్' సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రంలో బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుంది. తాజా అప్డేట్ ప్రకారం, సంగీత దర్శకుడు శేఖర్ రావ్‌జియాని ట్విట్టర్ ద్వారా పఠాన్ సౌండ్‌ట్రాక్ త్వరలో విడుదల కానుందని పోస్ట్ చేశాడు. ఈ సినిమాలోని మొదటి సింగిల్ నవంబర్ 25, 2022న విడుదల కానుంది అని సమాచారం.


హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం ఈ బిగ్గీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ సినిమా జనవరి 25, 2023న విడుదల కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ హిందీ, తెలుగు మరియు తమిళంలో విడుదల కానుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మించింది.

Latest News
 
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM
అన్స్టాపబుల్ : వాడీవేడిగా పవర్ స్టార్మ్ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో Sun, Feb 05, 2023, 06:54 PM
రైటర్ పద్మభూషణ్ రెండ్రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు..!! Sun, Feb 05, 2023, 06:34 PM