'బ్రహ్మాస్త్ర' 25 రోజుల కలెక్షన్స్

by సూర్య | Wed, Oct 05, 2022, 03:17 PM

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమా సెప్టెంబర్ 9, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం 25 రోజుల థియేట్రికల్ రన్ నుండి 425 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన బాలీవుడ్ చిత్రంగా నిలిచింది.


ఈ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ అలియా భట్ జంటగా నటించారు. ఈ మాగ్నమ్ ఓపస్ బ్రహ్మాస్త్రలో అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, నాగార్జున అక్కినేని కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM