'కృష్ణ బృందా విహారి' 10 రోజుల డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Wed, Oct 05, 2022, 02:34 PM

అనీష్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య నటించిన 'కృష్ణ బృందా విహారి' చిత్రం సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచ్చినా ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రివ్యూస్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా ఆంధ్రాప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.69 కోట్లు వసూలు చేసింది.


ఈ సినిమాలో నాగ శౌర్య సరసన షిర్లీ సెటియా జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఐరా క్రియేషన్స్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.


'కృష్ణ బృందా విహారి' డే వైస్ కలెక్షన్స్ :::::
1వ రోజు :  70 L
2వ రోజు :  92 L
3వ రోజు :  87 L
4వ రోజు :  33 L
5వ రోజు :  20 L
6వ రోజు :  14 L
7వ రోజు :  12 L
8వ రోజు :  9 L
9వ రోజు :  7 L
10వ రోజు :  5 L
టోటల్ ఆంధ్రాప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.69 కోట్లు (6.45 కోట్ల గ్రాస్)

Latest News
 
'బేబీ జాన్' నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ Thu, Apr 25, 2024, 04:04 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్న 'రత్నం' Thu, Apr 25, 2024, 04:02 PM
'గుంటూరు కారం' 7వ పాట విడుదలపై తమన్ సూచన Thu, Apr 25, 2024, 03:44 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో 'చారి 111' Thu, Apr 25, 2024, 03:42 PM
'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Thu, Apr 25, 2024, 03:27 PM