'ఓకే ఒక జీవితం' 22 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Wed, Oct 05, 2022, 02:15 PM

శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ప్రామిసింగ్ యాక్టర్ శర్వానంద్ నటించిన 'ఓకే ఒక జీవితం' సినిమా సెప్టెంబర్ 9, 2022న తెలుగు మరియు తమిళంలో గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా డల్ గా ప్రారంభమైనప్పటి పాజిటివ్ టాక్ కారణంగా ఫుల్ ఆక్యుపెన్సీలతో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 10.83 కోట్లు వసూలు చేసింది.


ఫామిలీ ఎంటర్టైనర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో శర్వానంద్ సరసన గ్లామర్ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటిస్తుంది. అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.


'ఓకే ఒక జీవితం' AP/TS కలెక్షన్స్ :::::
నైజాం : 3.16  కోట్లు
సీడెడ్ : 61 L
UA : 83 L
ఈస్ట్ : 52 L
వెస్ట్ : 35 L
గుంటూరు : 53 L
కృష్ణ : 50 L
నెల్లూరు : 27 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 6.71 కోట్లు (11.39 కోట్ల గ్రాస్)
KA + ROI : 64 L
తమిళ్ : 1.42 కోట్లు
OS : 2.12 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 10.83 కోట్లు (25.59 కోట్ల గ్రాస్)

Latest News
 
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM
ఆదిత్య హాసన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 07:21 PM
'మనమే' టీజర్ కి భారీ స్పందన Sat, Apr 20, 2024, 07:10 PM
OTTలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన తమిళ మిస్టరీ థ్రిల్లర్ 'రణం' Sat, Apr 20, 2024, 07:08 PM