ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'కార్తికేయ 2' మూవీ

by సూర్య | Wed, Oct 05, 2022, 12:06 AM

నిఖిల్ హీరోగా నటించిన సినిమా 'కార్తికేయ 2'. ఈ సినిమాకి చందూ మెండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ కలిసి నిర్మించారు.  తాజాగా ఈ సినిమా ఓటోటిలో ప్రసారం అవుతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'జి 5'లో స్ట్రీమింగ్ అవుతుంది.    

Latest News
 
పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మెగాస్టార్.. ట్వీట్ వైరల్ !! Fri, Dec 02, 2022, 11:01 PM
USA లో అదరగొట్టేస్తున్న "హిట్ 2"..!! Fri, Dec 02, 2022, 10:32 PM
సమంత "యశోద" డిజిటల్ ఎంట్రీ పై లేటెస్ట్ బజ్ Fri, Dec 02, 2022, 10:26 PM
రేపు రాబోతున్న "గుర్తుందా శీతాకాలం" రిలీజ్ ట్రైలర్ ..!! Fri, Dec 02, 2022, 10:20 PM
'యశోద' 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Dec 02, 2022, 09:02 PM