'కృష్ణ బృందా విహారి' 9 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Oct 04, 2022, 07:31 PM

అనీష్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య నటించిన 'కృష్ణ బృందా విహారి' చిత్రం సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచ్చినా ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రివ్యూస్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా ఆంధ్రాప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.60 కోట్లు వసూలు చేసింది.


ఈ సినిమాలో నాగ శౌర్య సరసన షిర్లీ సెటియా జోడిగా నటిస్తుంది. రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఐరా క్రియేషన్స్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.


'కృష్ణ బృందా విహారి' కలెక్షన్స్ ::::
నైజాం : 1.66 కోట్లు
సీడెడ్ : 0.35 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.40 కోట్లు
ఈస్ట్ : 0.30 కోట్లు
వెస్ట్ : 0.19 కోట్లు
గుంటూరు : 0.30 కోట్లు
కృష్ణా : 0.27 కోట్లు
నెల్లూరు : 0.13 కోట్లు
టోటల్ ఆంధ్రాప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.60 కోట్లు (6.25 కోట్ల గ్రాస్)

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM