రామ్ చరణ్ - మోహన్ రాజా కాంబోలో ధ్రువ 2 రాబోతోందా..??

by సూర్య | Tue, Oct 04, 2022, 06:50 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన "ధ్రువ" సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని తెలుస్తుంది. విశేషమేంటంటే, గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా ధ్రువ 2 ని డైరెక్ట్ చెయ్యబోతున్నారు. ఈ విషయాన్ని గాడ్ ఫాదర్ నిర్మాత NV ప్రసాద్ అధికారికంగా తెలిపారు.


తమిళంలో మోహన్ రాజా డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీ "తని ఒరువన్" తెలుగులో ధ్రువ గా రీమేక్ ఐన విషయం తెలిసిందే.

Latest News
 
సూపర్‌స్టార్ 'జైలర్' లో ప్రముఖ హిందీ నటుడు కీలక పాత్ర Mon, Jan 30, 2023, 09:52 PM
'తలపతి67' కోసం విక్రమ్ టచ్ Mon, Jan 30, 2023, 09:49 PM
'తలపతి 67' మూవీ అఫీషియల్‌ అప్డేట్ Mon, Jan 30, 2023, 09:39 PM
‘పిల్ల గాలి అల్లరి’ అంటూ డాన్స్ వేసిన సితార .... మహేష్ ఫిదా Mon, Jan 30, 2023, 09:07 PM
అమిగోస్ రొమాంటిక్ సింగిల్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్..!! Mon, Jan 30, 2023, 07:20 PM