RAPO 20: ఎనర్జిటిక్ రామ్ సరసన 'పెళ్లిసందD' బ్యూటీ..??

by సూర్య | Tue, Oct 04, 2022, 06:24 PM

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నుండి దసరా సందర్భంగా, రేపు బిగ్ అప్డేట్ రాబోతుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్లో రామ్ హీరోగా నటిస్తున్న సినిమాకు సంబంధించి రేపు ఎక్జయిటింగ్ అప్డేట్లు రానున్నాయని నిన్ననే మేకర్స్ అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.



లేటెస్ట్ బజ్ ప్రకారం, ముందుగా అనుకున్నట్టు ఈ సినిమాలో రామ్ సరసన ఏజెంట్ భామ సాక్షివైద్య హీరోయిన్ గా నటించట్లేదట. పెళ్ళిసందడి ఫేమ్ శ్రీలీల రామ్ కు జోడిగా ఈ సినిమాలో ఆడిపాడనుందని టాక్. రేపు ఈ విషయంపై బోయపాటి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారట.


 

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM