RAPO 20: ఎనర్జిటిక్ రామ్ సరసన 'పెళ్లిసందD' బ్యూటీ..??

by సూర్య | Tue, Oct 04, 2022, 06:24 PM

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నుండి దసరా సందర్భంగా, రేపు బిగ్ అప్డేట్ రాబోతుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్లో రామ్ హీరోగా నటిస్తున్న సినిమాకు సంబంధించి రేపు ఎక్జయిటింగ్ అప్డేట్లు రానున్నాయని నిన్ననే మేకర్స్ అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.



లేటెస్ట్ బజ్ ప్రకారం, ముందుగా అనుకున్నట్టు ఈ సినిమాలో రామ్ సరసన ఏజెంట్ భామ సాక్షివైద్య హీరోయిన్ గా నటించట్లేదట. పెళ్ళిసందడి ఫేమ్ శ్రీలీల రామ్ కు జోడిగా ఈ సినిమాలో ఆడిపాడనుందని టాక్. రేపు ఈ విషయంపై బోయపాటి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారట.


 

Latest News
 
'వారసుడు' 14 రోజుల డే వైస్ కలెక్షన్స్ Mon, Jan 30, 2023, 04:02 PM
నెగెటివ్ పాత్రలో కనిపించనున్న ఐశ్వర్య రాయ్ ? Mon, Jan 30, 2023, 03:58 PM
'వాల్తేరు వీరయ్య' 15 రోజుల AP/TS కలెక్షన్స్ Mon, Jan 30, 2023, 03:54 PM
'వీరసింహారెడ్డి' 16వ రోజు AP/TS కలెక్షన్స్ Mon, Jan 30, 2023, 03:49 PM
నాని 'దసరా' టీజర్‌ను విడుదల చేయనున్న స్టార్ డైరెక్టర్ Mon, Jan 30, 2023, 03:41 PM