క్రిస్మస్ కు రాబోతున్న సంతోష్ శోభన్ "అన్ని మంచి శకునములే"

by సూర్య | Tue, Oct 04, 2022, 06:10 PM

యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ "అన్ని మంచి శకునములే". బీవీ నందినిరెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.


లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ మేకర్స్ స్పెషల్ వీడియోను విడుదల చేసారు. సినిమాలో కీలకపాత్రధారులను పరిచయం చేస్తూ, రిలీజ్ చేసిన ఈ వీడియో ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడి ఉంటుందని చెప్పకనే చెప్తుంది. పోతే, ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.


మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను స్వప్న సినిమాస్, వైజయంతి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్, రాజేంద్ర ప్రసాద్, గౌతమి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
ఈరోజు నుండే ప్రారంభమైన నితిన్ - వక్కంతం వంశీ మూవీ షూటింగ్ ..!! Sat, Nov 26, 2022, 10:00 PM
"తునివు"లో పాట పాడిన హీరోయిన్ ..!! Sat, Nov 26, 2022, 09:54 PM
ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్ ..!! Sat, Nov 26, 2022, 09:40 PM
హీరోయిన్ తో కలిసి "వాల్తేరు వీరయ్య" యూరోప్ ప్రయాణం ..!! Sat, Nov 26, 2022, 09:38 PM
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమౌతున్న ప్రభాస్ ..!! Sat, Nov 26, 2022, 09:36 PM